హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2029 ఎన్నికల విజయానికి స్థానిక సంస్థల గెలుపే పునాది: సాకే

సత్యసాయి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో YCP బలమైన ఫలితాలు సాధించి, 2029 సార్వత్రిక ఎన్నికల విజయానికి ఇక్కడి నుంచే పునాది వేయాలని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. సింగనమలలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీరు, సాగునీటి కొరతతో పంటలు ఎండుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.