హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త పోలీస్ కమిషనరేట్‌గా రాజమండ్రి

E.G: ఆంధ్రప్రదేశ్లో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, తిరుపతిలో నూతన కమిషనరేట్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి కమిషనర్లుగా డీఐజీ లేదా ఐజీ ర్యాంక్ అధికారులను నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.