ATP: జిల్లాలో సుమారు రూ.75 కోట్ల పెట్టుబడితో పర్యాటక రిసార్ట్/విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ‘స్కై రిట్రీట్స్’కు అనుమతి లభించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 34వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ప్రాజెక్టుతో జిల్లాలో సుమారు 300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
అనంతలో రూ.75 కోట్లతో రిసార్ట్: సీఎం


