AKP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని రాంబిల్లి ఎస్సై దినకర్ విజ్ఞప్తి చేశారు. గత రాత్రి సీఐ నర్సింగరావు ఆధ్వర్యంలో కొత్తపట్నంలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఎస్ఐ దినకర్ సమావేశం నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపట్నంలో పోలీసులు పల్లెనిద్ర


