BPT: సంతమాగులూరు మండల పరిషత్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల అవగాహన కార్యక్రమంలో సంతమాగులూరు విద్యుత్ శాఖ ఏడీఈ ఎస్. సుబ్రహ్మణ్య శివప్రసాద్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సంతమాగులూరులో అవగాహన కార్యక్రమం


