ATP: జిల్లాలో ఈ-పంట నమోదును 100 శాతం పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో తాగునీరు, ఉపాధి పనులు, విద్యాశాఖ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పంట నష్టపరిహారం అందాలంటే ఈ-పంట నమోదు తప్పనిసరన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ సదుపాయం కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ-పంట నమోదు 100 శాతం పూర్తి చేయాలి: కలెక్టర్


