NTR: ఇంద్రకీలాద్రిపై ఈనెల 11 నుంచి 20 వరకు జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తాడేపల్లిలో సోమవారం విడుదల చేశారు. కుంకుమార్చన, చండీహోమం, దేవీ ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవావరణార్చన టికెట్లను 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా బుక్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్
దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్ల విడుదల


