హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నగరానికి డీజీపీ రాక

GNTR: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మంగళవారం గుంటూరుకు రానున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యలు, సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలిసింది.