హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సివిల్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

GNTR: యూపీఎస్సీ సివిల్స్-2026కు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ అధికారి కె.మయూరి తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు ఈ నెల 20లోపు గుంటూరు బీసీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తు చేయాలి. 27న స్క్రీనింగ్ పరీక్ష ద్వారా 100 మందిని ఎంపిక చేసి విజయవాడలో శిక్షణ, వసతి కల్పిస్తామన్నారు. వివరాలకు 0863-2358071ను సంప్రదించాలన్నారు.