NTR: ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో సీఎం సహాయ నిధి నుంచి నలుగురికి రూ.31.23 లక్షల ఎల్‌ఓసీలను విజయవాడలో అందించారు. కామకోటి నగర్‌కు చెందిన వెంకట సత్యవతికి రూ.8 లక్షలు, 40వ డివిజన్ విజయ రాధికకు రూ.11లక్షలు, పూర్ణానందంపేట నాగమణికి మోచేతి శస్త్రచికిత్సకు రూ.3.78లక్షలు, 47వ డివిజన్ నీరజ శిశువు అత్యవసర వైద్యానికి రూ.8.45లక్షలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వైద్యం కోసం రూ.31.23 లక్షల ఎల్‌ఓసీల అందజేత


