హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గురుకుల భవనం విద్యార్థినులకే కేటాయించాలి'

ASR: అరకువేలి మండలం ఎండపల్లి వలస బాలికల గురుకులంలో 600 మందికి పైగా విద్యార్థినులు చదువుతున్నారని, వారికి సరిపడా భవన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘం నాయకులు నిన్న తెలిపారు. విద్యార్థినుల కోసం నిర్మించిన అదనపు భవనాన్ని ఆరోహన్ ఏఐ ఫెలోషిప్ శిక్షణకు కేటాయించడం సరికాదన్నారు. విద్యార్థినులకు భవనం అప్పగించాలని డిమాండ్ చేశారు.