హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విశాఖకు మంత్రి రాక

VSP: రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రేపు విశాఖలో పర్యటించనున్నారని జిల్లా అధికారులు తెలిపారు. సీఐఐ భాగస్వామ్యంతో నిర్వహించే ప్రాంతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చించనున్నారు. సదస్సు ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.