హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీల్డ్ టెండర్ ద్వారా రూ.7 లక్షల ఆదాయం

కృష్ణా: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలోని నాగవల్లి వృక్షం వద్ద భక్తులు కట్టిన ముడుపులు ఊడదీసే హక్కునకు సోమవారం సీల్డ్‌ టెండర్‌ కం బహిరంగ వేలం నిర్వహించారు. ఉయ్యూరుకు చెందిన ధనలక్ష్మి సీల్డ్‌ టెండర్‌ ద్వారా రూ.7,05,000లకు హక్కును దక్కించుకున్నట్లు ఈవో దాసరి శ్రీరామవర ప్రసాదరావు తెలిపారు.