హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా నగరాజ కుమారి నియామకం

VSP: ఏయూ వ్యాయామ విద్యా విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా డా.డి.నగరాజ కుమారిని నియమిస్తూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ఈ ప్రిన్సిపల్‌గా ఉన్న ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా విభాగాధిపతి ఆచార్య ఎ.పల్లవి, పూర్వ సంచాలకులు ఆచార్య ఎన్.విజయమోహన్ అభినందనలు తెలిపారు.