హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పిడుగు పడి ఆరు జీవాలు మృతి

KDP: వి.ఎన్.పల్లె మండలం పాలగిరిలో సోమవారం రాత్రి పిడుగుపాటుకు ఆరు జీవాలు మృతి చెందాయి. గంగాధర్ తన ఇంటి వద్ద రేకుల షెడ్డులో జీవాలను ఉంచారు. రాత్రి 9 గంటల సమయంలో భారీ ఉరుములు, మెరుపులతో సమీపంలోని చెట్టుపై పిడుగు పడటంతో షెడ్డులోని జీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు.