ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలో ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు ముమ్మరంగా చేపడుతున్నట్లు కమిషనర్ పర్వతనేని శ్రీధర్ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించి ఎన్నికల విధులు, బాధ్యతలు, నిబంధనలు, సమన్వయం, ముందస్తు చర్యలపై సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష!


