KDP: ముద్దనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO)గా ఎస్. శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇంఛార్జ్ FSOగా పనిచేసిన ఆయన డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి పదోన్నతిపై FROగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ప్రొద్దుటూరు డివిజన్, టీటీడీ, NSR, నంద్యాల ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. ఆరు నెలల క్రితం ఓడీపై రైల్వేకోడూరు రేంజ్ ఆఫీసర్‌గా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్
ముద్దనూరు FROగా శ్రీనివాసులు బాధ్యతలు


