హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాల దరఖాస్తులకు నేడే చివరి గడువు

KDP: 2026–27 సంవత్సరానికి మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎక్సైజ్ CI చిన్నారెడ్డి తెలిపారు. పులివెందుల పరిధిలో చక్రాయపేట-1, లింగాల-1, పులివెందుల-4 దుకాణాలకు లైసెన్సులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులకు అక్టోబర్ 6 అర్ధరాత్రి వరకు గడువు ఉందన్నారు. ఆసక్తి ఉన్నవారు రూ.3 లక్షల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.