SKLM: ఎచ్చెర్లలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలోని నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో రేపు దివీస్ కంపెనీ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి, ఇంటర్, ఐటీఐ(ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్) అర్హతలున్న 18-30 ఏళ్ల యువకులు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎచ్చెర్లలలో రేపు జాబ్ మేళా


