శ్రీకాకుళంలో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ అభ్యర్థులు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విజయవాడలో 100 మందికి భృతి, భోజన, వసతితో శిక్షణ ఇస్తామని, పత్రాలను జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌లో అందజేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సివిల్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ'


