విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో ఇవాళ 108 ప్రజా ఫిర్యాదులు అందాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నామన్నారు. చట్టపరంగా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ సీపీ కార్యాలయానికి 108 ఫిర్యాదులు


