హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న ఆలయ అభివృద్ధిపై సమీక్ష

SDPT: కొమురవెల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై IDOCలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి పనులు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని సూచించారు. భవిష్యత్ రద్దీకి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.