SRD: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
సమస్యల పరిష్కారానికి ప్రజావాణి: ఎస్పీ


