హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

ASF: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో SP నితికా పంత్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విని, చట్టప్రకారం త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.