హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గిరిజన గురుకులాల మెరిట్ జాబితా విడుదల'

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించిన తాత్కాలిక మెరిట్ జాబితాను ఐటీడీఏ పీవో బి.రాహుల్ విడుదల చేశారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో అక్టోబర్ 6లోగా భద్రాచలం ఆర్సీవో కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు.