NRPT: నారాయణపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 19 ఫిర్యాదులు అందాయి. వచ్చిన అర్జీలకు తగిన ప్రాధాన్యతనిచ్చి వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజావాణికి 19 ఫిర్యాదులు


