VZM: ప్రభుత్వ శాఖలు, సంక్షేమ పథకాలపై ప్రజల సానుకూల అభిప్రాయాన్ని మరింత మెరుగుపరచాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు నిర్వహించిన ఐవీఆర్ఎస్ (IVRS) కాల్స్ ఆధారంగా రూపొందించిన 'పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్' నివేదికపై సోమవారం ఆయన సమీక్షించారు. జేసీ పాల్గొన్న ఈ సమావేశంలో జిల్లా స్కోరుపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ పర్సెప్షన్ స్కోరుపై సమీక్ష


