MDK: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 8,667గా నిర్ణయించామని, రైతులు తేమ లేకుండా పంటను తేవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు: అ. కలెక్టర్


