హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదవ మహాసభ నూతన కార్యవర్గం ఎన్నిక

PDPL: ముత్తారం మండల అఖిల భారత యాదవ మహాసభ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చెల్కల జితేందర్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నూనేటి కృష్ణ యాదవ్, యువజన అధ్యక్షుడిగా ఏడుమేకల కిరణ్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మర్రి కుమారస్వామి యాదవ్ ఎన్నికయ్యారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంధవేణి రాజేందర్ యాదవ్ నూతన కార్యవర్గాన్ని అభినందించారు