హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఈ ని సత్కరించిన జనసేన నేతలు

NLR: వరికుంటపాడు(M) రామపురం గ్రామంలో నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా పంచాయతీరాజ్ డీఈ మణికుమార్‌ను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో పంచాయతీ రాజ్ అధికారులు చేస్తున్న కృషిని జనసేన నాయకులు అభినందించారు.