GDWL: మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి వడ్డెపల్లి మండలం తనగల గ్రామ రైతులు భూములు ఇస్తూ సహకరించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఎకరానికి రూ.20 లక్షల పరిహారం అందించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, చేపల వేట హక్కులు కూడా కల్పిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
రిజర్వాయర్‌కు రైతుల సహకారం అభినందనీయం


