KMR:"VOTE BACHAO - DESH BACHAO" కార్యక్రమంలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. DCC అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఓటు హక్కు, ఎన్నికల పారదర్శకత, రాజ్యాంగ పరిరక్షణపై చర్చించారు. అక్టోబర్ 6 నుంచి 8 వరకు మండల, డివిజన్ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
తెలంగాణ
ఓటు హక్కు పరిరక్షణకు అఖిలపక్ష సమావేశం


