BHPL: చిన్ననాటి స్నేహాన్ని మరువకుండా పదో తరగతి 2006 బ్యాచ్ బాల్యమిత్రులు కష్టకాలంలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. పెండెల ప్రవీణ్ తండ్రి సమ్మయ్య మృతిచెందడంతో వెల్లంపల్లిలో కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. ఇప్పటివరకు ఆపదలో ఉన్న స్నేహితుల కుటుంబాలకు 15వసారి సాయం చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
'ఆపదలో స్నేహితుడి కుటుంబానికి అండగా'


