హైదరాబాద్: 28°C
తెలంగాణ

చంటి బిడ్డతో ప్రజావాణికి హాజరైన ఐసీడీఎస్ అధికారిణి

KMR: బాన్సువాడ (M) హనుమాజీపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి కస్తూరి విధి నిర్వహణ పట్ల చిత్తశుద్ధి, బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి చంటి బిడ్డను వెంట తీసుకుని ప్రజావాణి కార్యక్రమానికి హాజరై, విధులను నిర్వర్తించడం అందరికీ ఆకట్టుకుంది.