NLR: ముత్తుకూరు మండల ప్రజలు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో బూడిదను తరలిస్తున్న టిప్పర్లు, బల్కర్ల కారణంగా నరకం చూస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వందల సంఖ్యలో వాహనాలు ప్రయనిస్తున్నయి బూడిద గాలిలో కమ్ముకోవడం రోడ్లపై పడిపోవడంతో. ప్రజలు తీవ్ర అనార్యోగాల బారిన పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ వాహనాలను మళ్లించి కాలుష్య ముప్పు నుంచి ఉపశమనం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ముత్తుకూరులో కాలుష్య కష్టాలు


