MBNR: మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుల్లెట్ బైక్‌లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అధిక శబ్దం చేసే మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చుకున్న సుమారు 30 బైక్‌లను సీజ్ చేశారు. అనంతరం వాటి నుంచి మాడిఫైడ్ సైలెన్సర్లు తొలగించి ఒరిజినల్ సైలెన్సర్లు అమర్చారు. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే అనధికార మార్పులపై తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
మాడిఫైడ్ సైలెన్సర్లపై కొరడా


