హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్‌స్టేషన్లకు స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి

SRD: పటాన్చెరు నియోజకవర్గ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కోరారు. ఘనాపూర్, ఈదుల నాగులపల్లి, కర్దనూరు చౌరస్తా, వెలిమల తండాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.