KMR: లింగంపేట్ మండలంలోని చారిత్రక నాగన్న మెట్ల బావి అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోనున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు; మెట్ల బావిని పర్యాటకంగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత ఆర్కిటెక్చర్ నిపుణులతో సోమవారం ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించగా, ఈ బావికి ప్రాచీన కళావైభవం ఉట్టిపడేలా అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు.
తెలంగాణ
నాగన్న మెట్ల బావి అభివృద్ధికి ప్రత్యేక చొరవ....MLA


