హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెంకటస్వామి కలెక్టర్ నివాళి

KNR: కార్మికులు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి గడ్డం వెంకటస్వామి (కాకా) విశేష కృషి చేశారని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కాకా జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్మికుల సంక్షేమం కోసం కాకా చేసిన సేవలను కొనియాడారు.