హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్యులకు రక్షణ కల్పించాలని వినతి

NGKL: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని నియోజకవర్గానికి చెందిన ప్రైవేట్ వైద్యుల అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. TGMC అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలు, దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.