JGL: బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీకి రూ.4,72,507 ఆదాయం వచ్చినట్లు ఈఓ డి.కిరణ్ తెలిపారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రాజమొగిలి, ఛైర్మన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో తుంగూరు సంతోషిమాత సమితి సభ్యులు హుండీలు లెక్కించారు. కార్యక్రమంలో సర్పంచ్ హరీష్, ఉప సర్పంచ్ జితేందర్, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీర్పూర్ ఆలయానికి భారీ ఆదాయం


