హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెక్కులను పంపిణీ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నేడు పంపిణీ చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ పేదల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.