హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రామాయంపేటలో ఎమ్మెల్యే పర్యటన

MDK: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు రామాయంపేట మండలంలో జోరుగా పర్యటించారు. కోనాపూర్ గ్రామంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన, మహిళా సమైక్య భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆపై జీపీ ఆవరణలో 16 గ్రామాల అర్హులైన పేదలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలను ప్రతి ఇంటా అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.