JGL: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారం రాయికల్ మండలం మైతాపూర్‌కు చేరుకుంది. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాతో పాటు చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
కాంగ్రెస్ హామీలు అమలు చేయాలి: బీజేపీ


