KMR: కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 7న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణకుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ మొదటి అంతస్తులోని గది నం.121లో మేళా జరుగుతుందని పేర్కొన్నారు. వివరాలకు సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
7న కామారెడ్డిలో జాబ్ మేళా


