MDCL: బీరప్పగడ్డలోని వైశ్య, బ్రాహ్మణుల శ్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సంఘాల నాయకులు కాంగ్రెస్ ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని పరమేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణ
శ్మశాన వాటికకు నిధులు.. పరమేశ్వర్‌రెడ్డి హామీ


