హైదరాబాద్: 28°C
తెలంగాణ

109 ఫిర్యాదులు పరిష్కారాలపై కలెక్టర్‌ ఫోకస్‌

KMR: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి 109 ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులు నిబంధనల ప్రకారం పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయరాదని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.