హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాదయాత్ర

HNK: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌, ఇండియా కూటమి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.