కోనసీమ: జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తన పేరును తలచుకోకుండా ఉండలేకపోతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విమర్శించారు. నిరాధార ఆరోపణలను ప్రజలు నమ్మరన్నారు. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి రోడ్డు బురద నేల కారణంగా కొంత మేర దిగబడగా, వెంటనే కాంట్రాక్టర్‌తో మరమ్మతులు చేయించామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డుపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: MLA


