NTR: తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఆర్డీఓ ఏ. కుమార్ ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరులో ఆర్డీఓకు ప్రజల అర్జీలు


